Prashanth Reddy: నిజామాబాద్ జిల్లాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన
Prashanth Reddy: కాళేశ్వరం ప్యాకేజ్ పనుల పురోగతిపై సమీక్షించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
నిజామాబాదు జిల్లాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన (ఫైల్ ఇమేజ్)
Prashanth Reddy: కాళేశ్వరం ద్వారా చివరి ఆయకట్టు రైతాంగానికి సాగు నీరు అందించే పనులు వేగంగా సాగుతున్నాయని రాష్ర్ట మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి పైప్ లైన్ పనులను రైతులు అడ్డుకోవద్దని సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న కాళేశ్వరం ప్యాకేజ్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించా రు. ఆర్ముర్, బాల్కొండ,మెట్ పల్లి మెట్ట ప్రాంత రైతులకు మరో రెండు నెలల్లో గోదావరి జలాలు అందిస్తామన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.
Next Story




