తెలంగాణ మంత్రి వేముల సంచలన వ్యాఖ్యలు

Prashanth Reddy: కేంద్రప్రభుత్వంపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 1 Feb 2022 6:56 PM IST
Minister Prashanth Reddy Comments On Central Government
X

తెలంగాణ మంత్రి వేముల సంచలన వ్యాఖ్యలు

Prashanth Reddy: కేంద్రప్రభుత్వంపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై ఈడీ, సీబీఐ కేసులు ప్రయోగించాలని చూస్తుందని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో పర్యటించిన మంత్రి వేముల కేంద్ర ప్రభుత్వం, ప్రదాని మోడీపై విరుచుకుపడ్డారు. తెలంగాణను కేంద్రం శతృవులా చూస్తుందని విమర్శించారు. కేంద్రాన్ని ప్రశ్నించిన వారిపై ఈడీ, సీబీఐ ద్వారా కేసులు నమోదు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని, జైళ్లో వేస్తామని బీజేపీ నేతలు దుర్మార్గ ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story