Minister Ponnam: కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.. విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన

Minister Ponnam: మల్యాల కుడికాలువ పనులను పూర్తి చేయాలని కోరిన రైతులు

Jyothi
Published on: 15 March 2024 2:36 PM IST
Minister Ponnam Prabhakar visit to Karimnagar district
X

Minister Ponnam: కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.. విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన

Minister Ponnam: కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. గంగాధర మండలం ఉప్పర మల్యాలలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సమీపంగా ఉన్న మల్యాల కుడి కాలువ పనులను పూర్తి చేయాలని మంత్రిని రైతులు కోరగా.. వీలైనంత త్వరగా పూర్తి చేసి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమన్న ఆయన..రైతు సమస్యలు పరిష్కరించడానికి ముందుంటామని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story