Ponnam Prabhakar: కేసీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్.. అసెంబ్లీకి రమ్మంటే రావు.. మాతోలు తీస్తావా

Ponnam Prabhakar: కేసీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రమ్మంటే రారు.. కానీ మా తోలు తీస్తారా అంటూ విమర్శించారు.

Arun Chilukuri
Published on: 22 Dec 2025 2:17 PM IST
Ponnam Prabhakar: కేసీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్.. అసెంబ్లీకి రమ్మంటే రావు.. మాతోలు తీస్తావా
X

Ponnam Prabhakar: కేసీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్.. అసెంబ్లీకి రమ్మంటే రావు.. మాతోలు తీస్తావా

Ponnam Prabhakar: కేసీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రమ్మంటే రారు.. కానీ మా తోలు తీస్తారా అంటూ విమర్శించారు. రెండేళ్ల తర్వాత ఫామ్‌హౌస్ నుంచి వచ్చి ఏది పడితే అది మాట్లాడతామంటే ఊరుకోమని అన్నారు. తాము ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్లమని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story