Ponnam: బీజేపీ మేనిఫెస్టోపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam: ఓట్ల కోసం రాముడి ఫొటో వాడుకునే దుస్థితికి బీజేపీ దిగజారింది

Shashank Gullapelli
Published on: 14 April 2024 8:14 PM IST
Minister Ponnam Prabhakar Reacts On BJP Manifesto
X

Ponnam: బీజేపీ మేనిఫెస్టోపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ 

Ponnam: బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీజేపీ మేనిఫెస్టోలో ఏముందని ఏద్దేవా చేశారు. కేవలం అయోధ్య రాముడిని అడ్డం పెట్టుకుని ఓట్లు అడుతున్నారన్నారు. ఇంటింటికీ రాముడి ఫొటోలు పంచుతున్నారు కానీ.. మోడీ.. చేసిన పనులను చెప్పడం లేదన్నారు. రాముడు అందరివాడని... రాముడి లాంటి పరిపాలన కొనసాగాలని తాము కోరుకున్నట్టు తెలిపారు. ఓట్ల కోసం రాముడి ఫొటోను వాడుకునే దుస్థితికి బీజేపీ దిగజారిందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story