Balkampet: అంగన్‌‌వాడీ సెంటర్‌‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం.. కార్యక్రమంలో పాల్గొన్న తలసాని, కలెక్టర్ అనుదీప్

Jyothi
Published on: 4 March 2024 10:59 AM IST
Minister Ponnam inaugurated the Anganwadi Center At ​Balkampet
X

Balkampet: అంగన్‌‌వాడీ సెంటర్‌‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం.. కార్యక్రమంలో పాల్గొన్న తలసాని, కలెక్టర్ అనుదీప్ 

Balkampet: హైదరాబాద్ బల్కంపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. అంగన్‌‌వాడీ సెంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి ,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story