Ponguleti Srinivasa Reddy: ఒక్క రూపాయి అవినీతి జరిగినా ఉపేక్షించం.. అధికారులకు మంత్రి పొంగులేటి వార్నింగ్

Ponguleti Srinivasa Reddy: కాకి లెక్కలు చూపిస్తే నమ్మేంత పిచ్చొళ్లంకాదు

Shekhar G
Updated on: 29 Feb 2024 5:15 PM IST
Minister Ponguleti Warning To Officials
X

Ponguleti Srinivasa Reddy: ఒక్క రూపాయి అవినీతి జరిగినా ఉపేక్షించం.. అధికారులకు మంత్రి పొంగులేటి వార్నింగ్ 

Ponguleti Srinivasa Reddy: అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అధికారులు కాకి లెక్కలు చూపిస్తే నమ్మేంత పిచ్చొళ్లం కాదన్నారు. ఒక్కరూపాయి అవినీతి జరిగినా... ఒక్క ఫిర్యాదు వచ్చినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మిషన్ భగీరథ మొదటి ప్రాధాన్యతగా భావించి నీటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలోని స్వగృహంలో మంత్రి పొంగులేటి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Shekhar G

Shekhar G

Next Story