Ponguleti Srinivasa Reddy: బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి పొంగులేటి

Ponguleti Srinivasa Reddy: గత ప్రభుత్వం ధరణి సమస్యలను పరిష్కరించలేది కామెంట్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 Aug 2024 10:30 PM IST
Minister Ponguleti Comments on BRS
X

Ponguleti Srinivasa Reddy: బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి పొంగులేటి

Ponguleti Srinivasa Reddy: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ధరణి పోర్టల్ లో సమస్యలు పరిష్కరించకుండా... వాటిని డిజాల్వ్ చేశారని అన్నారు. అసెంబ్లీలో భూమి హక్కులు, సంస్కరణల అంశంపై జరిగిన చర్చలో.... ధరణి చట్టం అనే భూతం రాష్ట్రమంతా విస్తరించిందని పొంగులేటి అన్నారు. ధరణితో ప్రజలు అనేక ఇబ్బందులు పడటం వల్లే బీఆర్ఎస్‌ను ఓడించి తమను గెలిపించారని కామెంట్ చేశారు. ధరణి విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను తాము చేయమని... రైతుల ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story