Rajyasabha: ధాన్యం కొనుగోళ్లపై మంత్రి పీయూష్‌ గోయల్‌ వివరణ

ధాన్యం కొనుగోళ్లపై రాజ్యసభలో కేకే అడిగిన ప్రశ్నకు మంత్రి పీయూష్‌ గోయల్‌ వివరణ ఇచ్చారు.

Sandeep Reddy
Published on: 3 Dec 2021 1:54 PM IST
Minister Piyush Goyal Clarified the Question Asked by K Keshava Rao in the Rajya Sabha on Grain Procurement
X

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి పీయూష్‌ గోయల్‌ వివరణ (ఫైల్ ఫోటో)

Rajyasabha: ధాన్యం కొనుగోళ్లపై రాజ్యసభలో కేకే అడిగిన ప్రశ్నకు మంత్రి పీయూష్‌ గోయల్‌ వివరణ ఇచ్చారు. వరి కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఖరీఫ్‌ సీజన్‌ తర్వాత యాసంగి గురించి ఆలోచిద్దామని అన్నారు పీయూష్‌. ఇక యాసంగి సీజన్‌లో తెలంగాణలో బాయిల్డ్ రైస్‌ మాత్రమే వస్తాయని మరోసారి స్పష్టం చేశారు కేకే. ఒకవేళ కేంద్రం బాయిల్డ్ రైస్‌ కొంటే ఎంత కొంటుందో స్పష్టత ఇవ్వాలని కోరారు. రకాలతో సంబంధం లేకుండా వరి కొనుగోలు చేయాలని అన్నారు కేకే.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story