Steel Plant: రాజీనామాలు చేస్తే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా?: పెద్దిరెడ్డి

Arun Chilukuri
Published on: 9 March 2021 3:28 PM IST
Minister Peddireddy Ramachandra Reddy Slams Chandrababu
X

రాజీనామాలు చేస్తే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా?: పెద్దిరెడ్డి

Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు మంత్రి పెద్దిరెడ్డి. రాజీనామా చేయాలని టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితం అని మంత్రి కొట్టిపడేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు ఉక్రోషంతో మాట్లాడుతున్నారన్న పెద్దిరెడ్డి.. మళ్లీ ఎన్నికలు జరిగితే 170 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. కేవలం రాజీనామాలతోనే ప్రైవేటీకరణ ఆగదన్న మంత్రి అందరం కలిసి కేంద్రంపై పోరాడి సాధించాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story