Niranjan Reddy: అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి

Niranjan Reddy: ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి నిరంజన్ రెడ్డి

Sandeep Eggoju
Published on: 12 Oct 2021 3:52 PM IST
Minister Niranjan Reddy Visited Alampur Jogulamba Temple
X

జోగులంబ దేవాలయాన్ని సందర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Niranjan Reddy: జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగులాంబ అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. జోగులాంబ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాళరాత్రి దేవి దర్శనమిచ్చారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story