logo
తెలంగాణ

Niranjan Reddy: షర్మిలపై తన వ్యాఖ్యలకు నీరంజన్‌రెడ్డి వివరణ

Minister Niranjan Reddy Gives Clarity for his Comments on Sharmila
X
షర్మిలపై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన నిరంజన్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)
Highlights

Niranjan Reddy: షర్మిల నా కూతురు కంటే పెద్దది.. నా చెల్లెలు కంటే చిన్నది: నిరంజన్‌రెడ్డి

Niranjan Reddy: షర్మిలపై తన వ్యాఖ్యలకు మంత్రి నీరంజన్‌రెడ్డి వివరణ ఇచ్చారు. తాను వ్యక్తి పేరు, ఏకవచనం వాడలేదన్న నీరంజన్‌రెడ్డి మరదలమ్మ అనే పదం తెలంగాణలో వాడుతామన్నారు. తన మాటలు బాధిస్తే చింతిస్తున్నానన్నారు. పెడార్థాలు తీసేవారికి తప్పుగానే అర్థం అవుతుందన్న మంత్రి సంస్కారులకు సంస్కారవంతంగా అర్థం అవుతుందని కౌంటర్ ఇచ్చారు.

Web TitleMinister Niranjan Reddy Gives Clarity for his Comments on Sharmila
Next Story