Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు

Niranjan Reddy: వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులు తెలంగాణలోనే ఎక్కువ

Rama Rao
Updated on: 29 Jun 2022 3:03 PM IST
Minister Niranjan Reddy Comments On BJP | TS News
X

Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు

Niranjan Reddy: తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయానికి 12 శాతం కేటాయిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల కంటే తెలంగాణలో వ్యవసాయానికి అధిక కేటాయింపులున్నాయని చెప్పారు. 15వ ఫైనాన్స్ కమిషన్‌కు సంబంధించి రాష్ట్రానికి 11వేల కోట్లకు పైగా రావాల్సి ఉందన్నారు. ఏపీ విభజన చట్టం కింద 1,350 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు.


Rama Rao

Rama Rao

Next Story