Mallareddy University: డీజే టిల్లు హీరోతో స్టెప్పులేసిన మంత్రి మల్లారెడ్డి

Minister Mallareddy Steps Up With DJ Tillu Hero
x

Mallareddy University: డీజే టిల్లు హీరోతో స్టెప్పులేసిన మంత్రి మల్లారెడ్డి

Highlights

Mallareddy University: 40వేల మంది విద్యార్థులతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు

Mallareddy University: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మల్లారెడ్డి యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. 40వేల మంది విద్యార్థులతో సంబరాలు నిర్వహించడంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజే టిల్లు హీరోతో కలిసి మంత్రి మల్లారెడ్డి సరదాగా డ్యాన్సులు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories