Malla Reddy Warning: రియల్టర్‌కు మంత్రి మల్లారెడ్డి వార్నింగ్

Malla Reddy Warning: ఓ వెంచర్ లో వాటా కావాలంటూ మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Arun Chilukuri
Published on: 6 April 2021 5:19 PM IST
Minister Malla Reddy Warning To Realtors
X

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

Malla Reddy Warning: ఓ వెంచర్ లో వాటా కావాలంటూ మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 50 ఎకరాల వెంచర్ సంబంధించి కేవలం సర్పంచ్ కి మాత్రమే మాములు ఇస్తే సరిపోతుందా? ఎమ్యెల్యే, మంత్రి ఉన్నారని మర్చిపోయావా అంటూ మంత్రి మల్లారెడ్డి రియల్టర్ ను ప్రశ్నించారు. వెంచర్ సంబంధించి తనకు, ఎమ్యెల్యేకి సెటిల్ మెంట్ చేసే వరకు వెంచర్ ఆపేయాల్సిందే అంటూ హుకుం జారీ చేసారు మంత్రి మల్లారెడ్డి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story