Malla Reddy: రాష్ట్రంలో ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మీ పథకం అందిస్తాం

Malla Reddy: మొదటి విడతగా 800 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మీ పథకాన్ని అందించాం

Shekhar G
Published on: 20 Sept 2023 4:20 PM IST
Minister Malla Reddy Distributed Order To Gruhalakshmi Beneficiaries
X

Malla Reddy: రాష్ట్రంలో ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మీ పథకం అందిస్తాం

Malla Reddy: మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో గృహలక్ష్మీ లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి ఉత్తర్వులను పంపిణీ చేశారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో 3వేల మంది లబ్ధిదారులను గుర్తించామని మల్లారెడ్డి తెలిపారు. మొదటి విడతగా 800 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మీ పథకాన్ని అందించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మీ పథకం అందిస్తామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story