Malla Reddy: బైక్ ర్యాలీలో డ్యాన్స్ చేసిన మంత్రి మల్లారెడ్డి

Malla Reddy: బుల్లెట్ బైక్‌పై డ్యాన్స్ చేసి ఆకట్టుకున్న మల్లన్న

Jyothi
Updated on: 25 April 2023 1:31 PM IST
Minister Malla Reddy Danced in the Bike Rally
X

Malla Reddy: బైక్ ర్యాలీలో డ్యాన్స్ చేసిన మంత్రి మల్లారెడ్డి

Malla Reddy: సమావేశాలు.. ర్యాలీలు.. ఎక్కడైనా సరే తన మ్యానరిజమ్ చూపడంలో మల్లన్న స్టయిలే వేరు. తాజాగా తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. BRS ప్రతినిధుల సమావేశం సందర్భంగా మేడ్చల్‌లో నిర్వహించిన బైక్ ర్యాలీలో మల్లారెడ్డి సందడి చేశారు. బుల్లెట్ బైక్‌పై డ్యాన్స్ చేసి పార్టీ కేడర్‌ను, నాయకులను ఉత్సాహపరిచారు. బైక్ ర్యాలీ కోసం భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, నేతలు మల్లన్న డాన్స్‌కు ఫిదా అయ్యారు. అందరూ జై మల్లన్న అంటూ నినాదాలతో హోరెత్తించారు.

Jyothi

Jyothi

Next Story