Malla Reddy: నన్ను హత్య చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు

Malla Reddy: మొన్నటి ప్రెస్‎మీట్ రివేంజే నిన్నటి దాడి

Rama Rao
Updated on: 30 May 2022 12:27 PM IST
Minister Malla Reddy Comments on Revanth Reddy | TS News
X

Malla Reddy: నన్ను హత్య చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు

Malla Reddy: తనను హత్య చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ప్రెస్‌మీట్‌ రివేంజే నిన్నటి దాడి అన్నారు. రేవంత్ చాలా టార్చర్‌ పెడుతున్నాడని, దాంతో రాత్రులు నిద్రపోవట్లేదన్నాడు మంత్రి మల్లారెడ్డి. రేవంత్ చాలా మందిని బ్లాక్ మెయిల్ చేశాడంటూ ఆరోపించాడు. వందకు వందశాతం రేవంత్ రెడ్డిని జైలుకు పంపుతామని చెప్పారు మంత్రి మల్లారెడ్డి.


Rama Rao

Rama Rao

Next Story