Malla Reddy: కష్టపడి చదవడం వల్లే నా కోడలు.. మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్స్‌కు ఎండీ అయింది

Malla Reddy: స్టూడెంట్స్ అంతా కష‌్టపడి చదవాలి

Jyothi
Published on: 5 Dec 2022 2:56 PM IST
Minister Malla Reddy Advised the Students to Study Hard
X

Malla Reddy: కష్టపడి చదవడం వల్లే నా కోడలు.. మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్స్‌కు ఎండీ అయింది

Malla Reddy: స్టూడెంట్స్ అంతా కష‌్టపడి చదవాలని మంత్రి మల్లారెడ్డి.. విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఓరియంటేషన్ డే సందర్భంగా మాట్లాడిన ఆయన.. తన మాటలతో అక్కడివారిలో జోష్ నింపారు. తన కొడుకులకు కూడా తాను ఇప్పటికీ కష‌్టపడమనే చెప్తానని ఆయన చెప్పారు. అంతేకాదు తన కోడలు కష‌్టపడి చదవడం వల్లే మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్స్‌కు ఎండీ అయిందని.. తను కూడా అది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని నవ్వుతూ చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.

Jyothi

Jyothi

Next Story