Minister KTR: టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడ నుంచి పుట్టింది ?
Minister KTR: తెలంగాణ రాకపోతే వీళ్లకు పదవులు వచ్చేవా?
వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన
Minister KTR: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఉమ్మడి వరంగల్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలపై సెటైర్లు వేశారు. పొలిటికల్ టూరిస్ట్‌లు రోజుకోకరు వస్తున్నారని ఎద్దేవా చేశారు. మొన్న ఒకరు మహబూబ్‌నగర్ వచ్చారని, నిన్న ఒకరు వరంగల్‌కు వచ్చారని చెప్పారు. నిన్న వరంగల్‌కు వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ వాళ్లు రాసింది. చదివి వెళ్లారని రాహుల్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే మెరుగైన పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు.
Next Story




