KTR: కాసేపట్లో వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన..

KTR: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్న కేటీఆర్

Dhatripriya
Published on: 17 Jun 2023 9:20 AM IST
Minister KTR Will Visit Warangal District
X

KTR: కాసేపట్లో వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన..

KTR: మంత్రి కేటీఆర్‌ ఇవాళ వరంగల్‌ జిల్లాలో పర్యటించారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గ పరిధిలో 618 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మంత్రి కేటీఆర్ చేయనున్నారు. కేటీఆర్ పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేయగా, బీఆర్‌ఎస్‌ నాయకత్వం, శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక హెలీకాప్టర్‌ కాసేపట్లో గీసుగొండలోని టెక్స్‌టైల్‌ పార్కుకు చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్‌ నగరానికి చేరుకుంటారు. సాయంత్రం ఆజం జాహి మిల్లు గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు.

Dhatripriya

Dhatripriya

Next Story