KTR: కాసేపట్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్న మంత్రి కేటీఆర్

KTR: మధ్యాహ్నం పోడు భూముల కమిటీ సమావేశంలో పాల్గొననున్న కేటీఆర్

Jyothi
Updated on: 22 Sept 2022 11:40 AM IST
Minister KTR Will Distribute Bathukamma Sarees
X

KTR: కాసేపట్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్న మంత్రి కేటీఆర్

KTR: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. కాసేపట్లో బతుకమ్మ చీరలు లబ్ధిదారులకు కేటీఆర్ అందజేస్తారు. అలాగే మధ్యాహ్నం పోడు భూముల కమిటీ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.




Jyothi

Jyothi

Next Story