Hyderabad: హైదరాబాద్‌ టిమ్స్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్

Hyderabad: టిమ్స్‌లో కరోనా బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్ * టిమ్స్‌లో వైద్య, సౌకర్యాలను అడిగి తెలుసుకున్న మంత్రి

Sandeep Eggoju
Published on: 4 Jun 2021 4:09 PM IST
Minister KTR Visits Hyderabad TIMS Hospital
X

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫోటో)

Hyderabad: హైదరాబాద్‌లోని టిమ్స్‌ను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. టిమ్స్‌లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను పరామర్శించారు. వాళ్లకు ధైర్యం చెప్పారు. ఆస్పత్రిలో వైద్యం సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సకల సౌకర్యాలతో టిమ్స్ ఆస్పత్రి కోవిడ్ సేవలు అందిస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ హాస్పిటల్ లో 12వందల బెడ్స్ ఉన్నాయని వెల్లడించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story