KTR: జోగులాంబ గద్వాల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

KTR: ఆలంపూర్ దగ్గర వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన * రేవులపల్లిలో జూరాల పార్క్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

Arun Chilukuri
Updated on: 14 Sept 2021 3:30 PM IST
Minister KTR Visited Jogulamba Gadwal District
X

జోగులాంబ గద్వాల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన(ఫోటో-ది హన్స్ ఇండియా)

KTR: జోగులాంబ గద్వాల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఆలంపూర్ దగ్గర వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. 160 కోట్ల రూపాయలతో పలు అభివృద్థి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. అనంతరం రేవులపల్లిలో జూరాల పార్క్ కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇకగద్వాల్ లో జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story