KTR: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

Dhatripriya
Published on: 2 May 2023 5:43 PM IST
Minister KTR Visit To Rajanna Sirisilla District
X

KTR: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 19వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. గోపాలపల్లి, ఎల్లారెడ్డిపేట మండలంలోని గుంటపల్లి చెరువు తండాలో అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు నమ్మకంతో ధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎవరూ కూడా అధైర్య పడొద్దని, ప్రభుత్వం బాధిత రైతులకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

Dhatripriya

Dhatripriya

Next Story