మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
KTR: రైతువేదిక, డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం, తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి.
మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
KTR: తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. మహబూబ్‌నగర్ జిల్లా కోడుగల్‌లో రైతు వేదిక, డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి.. కేంద్రం సహకరించకపోయినా.. రాష్ట్రంలో అభివృద్ధి ఆగదన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మరోసారి స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
Next Story




