Minister KTR: శివన్న గూడెంలో ఫ్లోరైడ్ బాధితుడి ఇంటికి కేటీఆర్

*అంశాల స్వామి ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్

Rama Rao
Published on: 13 Oct 2022 5:31 PM IST
Minister KTR Visit to fluoride Victims House in Munugode
X

Minister KTR: శివన్న గూడెంలో ఫ్లోరైడ్ బాధితుడి ఇంటికి కేటీఆర్ 

Minister KTR: మునుగోడు నియోజవకర్గం శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని గతంలో వ్యక్తిగతంగా కేటీఆర్ ఆర్థిక సహాయం చేశారు. అంశాల స్వామితో పాటు ఆయన తల్లిదండ్రుల యోగక్షేమాలు కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. అంశాల స్వామి ఇంటి నిర్మాణం, హెయిర్ కటింగ్ సెలూన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంశాల స్వామి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story