KTR: మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన

KTR: పెట్టుబడుల ఆకర్షించడమే లక్ష్యం.. 2 వారాలపాటు పర్యటించనున్నకేటీఆర్

Jyothi
Published on: 16 May 2023 10:20 AM IST
Minister KTR Visit to America
X

KTR: మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన

KTR: తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అమెరికాలో పర్యటించనున్నారు. రెండు వారాల పాటు మంత్రి అమెరికాలో పర్యటించనున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా అక్కడి ప్రముఖ కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమవుతారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలను కంపెనీల ప్రతినిధులకు వివరిస్తారు.

Jyothi

Jyothi

Next Story