KTR Tweet: రాష్ర్ట నీటిపారుదల రంగ చరిత్రలోనే అద్భుత ఘట్టం

KTR Tweet: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేస్తారు

Rama Rao
Updated on: 23 Feb 2022 10:45 AM IST
Minister KTR Tweet on Telangana Irrigation Project | TS News Today
X

KTR Tweet: రాష్ర్ట నీటిపారుదల రంగ చరిత్రలోనే అద్భుత ఘట్టం

KTR Tweet: తెలంగాణ నీటి పారుదల రంగ చరిత్రలో అధ్భుత ఘట్టం ఆవిష్కృతం అవుతుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు ట్వీట్‌లో తెలిపారు. ప్రాజెక్టు వీడియోని ట్వీట్‌కు జత చేశారు మంత్రి కేటీఆర్.

Rama Rao

Rama Rao

Next Story