స్టడీ టూర్‌కు వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం - కేటీఆర్

*తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు.. రాహుల్ తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్ చురకలు

Rama Rao
Published on: 6 May 2022 11:24 AM IST
Minister KTR Tweet on Rahul Gandhi Telangana Tour
X

స్టడీ టూర్‌కు వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం - కేటీఆర్

KTR: తెలంగాణలో నేడు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. దీంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటలయుద్ధానికి తెరలేసింది. స్టడీ టూర్‌కు వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం అంటూ మంత్రి కేటీఆర్ ట్వీటర్ వేదికగా సెటర్లు వేశారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు రాహుల్‌ తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడి పథకాలను కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు.

Rama Rao

Rama Rao

Next Story