KTR: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్
KTR: తెలంగాణపై సవతి తల్లి వైఖరిని విడనాడాలి
KTR: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్
KTR: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మోడీకి చిత్తశుద్ధి ఉంటే గిరిజన వర్సిటీపై ప్రకటన చేయాలని.. తెలంగాణపై సవతి తల్లి వైఖరిని విడనాడాలన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు.. గిరిజన వర్సిటీపై మోడీ స్పష్టతను ఇవ్వాలన్నారు. ములుగులో ఆరేళ్ల క్రితం 350 ఎకరాలు సేకరించి ఇచ్చాం.. గిరిజన వర్సిటీకి నిధులు ఇవ్వడంలో కేంద్రం విఫలమైందన్నారు.
Next Story




