KTR: పిచ్చోడి చేతిలో రాయి ఉంటే...వచ్చిపోయేటోళ్లకే ప్రమాదమంటూ ట్వీట్

KTR: బండి సంజయ్ అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్

Jyothi
Published on: 5 April 2023 2:35 PM IST
Minister KTR Tweet on Bandi Sanjay Arrest
X

KTR: పిచ్చోడి చేతిలో రాయి ఉంటే...వచ్చిపోయేటోళ్లకే ప్రమాదమంటూ ట్వీట్ 

KTR: బీజేపీని టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్లు చేశారు. తెలంగాణలో బండి సంజయ్ తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదంగా మారిందన్నారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే...వచ్చిపోయేటోళ్లకే ప్రమాదమంటూ ట్వీట్ చేశారు. తమ స్వార్ధ రాజకీయాల కోసం ప్రశ్నప్రతాలు లీక్ చేశారని ఆరోపించారు. అమాయకులైన విద్యార్ధులు, నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Jyothi

Jyothi

Next Story