KTR: హైదరాబాద్ మెట్రోలో మంత్రి కేటీఆర్ సందడి

Minister KTR Traveled by Metro Train
x

KTR: హైదరాబాద్ మెట్రోలో మంత్రి కేటీఆర్ సందడి

Highlights

KTR: మెట్రోలో ప్రయాణికులతో ముచ్చటించిన మంత్రి కేటీఆర్

KTR: హైదరాబాద్‌ మెట్రోలో మంత్రి కేటీఆర్ సందడి చేశారు. ఆయన ఏ హంగు ఆర్భాటం లేకుండా సాధారణ వ్యక్తిలా మెట్రోలో ప్రయాణించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి బేగంపేట మెట్రో వరకు ప్రయాణించిన మంత్రి కేటీఆర్..ప్రయాణికులతో ముచ్చటించారు. ఏ ప్రోటోకాల్ లేకుండా మెట్రో రైలులోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్‌ను తొలుత ప్రయాణికులు గుర్తు పట్టలేదు. తరువాత గుర్తుపట్టి ఆయనతో సెల్ఫీలు దిగడానికి ప్రయాణికులు ఎగబడ్డారు. సంయమనంతో వ్యవహరించిన మంత్రి కేటీఆర్..అందరికి ఓపికతో సెల్ఫీలిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories