KTR: కామారెడ్డి జిల్లా బీబీపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన

KTR: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్త భవనాన్ని ప్రారంభించిన కేటీఆర్

Sandeep Eggoju
Updated on: 9 Nov 2021 4:30 PM IST
Minister KTR Tour in Bibipet Kamareddy District
X
బీబీపేటలో కొత్త పాఠశాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ (ట్విట్టర్ ఇమేజ్)

KTR: కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. బీబీపేట మండలంలోని జనగామ గ్రామంలో 6 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రులు సబితా, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రముఖ కాంట్రాక్టర్ సుభాష్ రెడ్డి సొంత ఖర్చుతో జనగామలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆధునీకరించారు. కార్పొరేట్ పాఠశాలను తలపించే విధంగా నూతన పాఠశాల భవంతిని తీర్చిదద్దారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story