KTR News: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన

KTR News Telugu: మండెపల్లిలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల పరిశీలన * సిరిసిల్లలో నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణ సముదాయం పరిశీలన

Sandeep Eggoju
Published on: 21 Jun 2021 5:58 PM IST
Minister KTR Surprise Visit to Rajanna Sircilla District
X

మినిస్టర్ కేటీఆర్ ఆకస్మిక పర్యటన (ఫైల్ ఇమేజ్)

KTR News Telugu: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ ఆకస్మికంగా పర్యటించారు. తంగళ్ళపల్లి మండలం మండెపల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు.. సిరిసిల్లలో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ సముదాయాన్ని ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు మంత్రి కేటీఆర్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story