ట్విట్టర్‌లో రెజ్లర్లకు మద్దతు పలికిన మంత్రి కేటీఆర్‌...

KTR: రెజ్లర్లపై పోలీసుల దాడిని ఖండించిన కేటీఆర్‌

Arun Chilukuri
Updated on: 29 May 2023 10:30 AM IST
Minister KTR Supported The Wrestlers on Twitter
X

ట్విట్టర్‌లో రెజ్లర్లకు మద్దతు పలికిన మంత్రి కేటీఆర్‌...

KTR: నిన్న ఢిల్లీలో రెజ్లర్లపై పోలీసుల దాడిని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖండించారు. విశ్వవేదికపై దేశఖ్యాతిని చాటిన చాంపియన్స్‌కు దక్కే గౌరవం ఇదేనా? అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. కేంద్ర పెద్దలు దీనికి సమాధానం చెప్పాలంటూ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రెజ్లర్లకు మద్దతు ప్రకటించిన కేటీఆర్ దేశ ప్రజలు మద్దతుగా నిలవాలంటూ కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story