KTR: అసెంబ్లీలో విపక్షాలకు మంత్రి కేటీఆర్ కౌంటర్స్

KTR: అసెంబ్లీ సాక్షిగా విపక్షాలపై మంత్రి కేటీఆర్ పవర్ పంచ్‌లు పేల్చారు.

Arun Chilukuri
Published on: 27 Sept 2021 4:57 PM IST
Minister KTR Strong Counter To Opposition Leaders in Assembly
X

KTR: అసెంబ్లీలో విపక్షాలకు మంత్రి కేటీఆర్ కౌంటర్స్

KTR: అసెంబ్లీ సాక్షిగా విపక్షాలపై మంత్రి కేటీఆర్ పవర్ పంచ్‌లు పేల్చారు. ప్రతిపక్ష నాయకులే తమ బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విపక్ష నేతల పాదయాత్రల్లో అద్భుతంగా చిత్రీకరించి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ వీడియోల్లో టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ది కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందన్నారు. దీంతో విపక్షాలకు పరోక్షంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ రంగాల ప్ర‌గ‌తిపై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ చేప‌ట్టారు. స‌భ్యులు మాట్లాడిన అనంత‌రం కేటీఆర్ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story