KTR: రైతుబంధుని పీఎం కిసాన్ పేరుతో ప్రారంభించారు

KTR: పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం

Rama Rao
Published on: 24 Jan 2022 12:38 PM IST
Minister KTR Start for ORR Phase-2 Project in Hyderabad | TS News Today
X

పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం

KTR: రైతుబంధును పీఎం కిసాన్ పేరుతో ప్రారంభించారన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పారు.శివారు మున్సిపాలిటీలకు తాగునీరు అందిస్తున్నాం హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కేటీఆర్ మాట్లాడుతూ ఈరోజు తెలంగాణలో అమలువుతున్న పథకాలు రేపు దేశ వ్యాప్తంగా అమలు అవుతాయన్నారు.

Rama Rao

Rama Rao

Next Story