TRS Plenary: తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ అగ్రగామి

Minister KTR Speech at TRS Plenary Meeting
x

TRS Plenary: తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ అగ్రగామి

Highlights

TRS Plenary: తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని అన్నారు మంత్రి కేటీఆర్.

TRS Plenary: తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని అన్నారు మంత్రి కేటీఆర్. అలాగే సోలార్‌ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందన్నారు. నిరంతర విద్యుత్‌తో నిరంతర సంపద సృష్టి జరుగుతోందని చెప్పారు. దీనివల్ల రాష్ట్ర సంపద పెరుగుతోందని, ఆ సంపద సంక్షేమ పథకాల రూపంలో మళ్లీ రాష్ట్ర ప్రజలకే దక్కుతుందని అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ వస్తే పెట్టుబడులు రావని, ఉన్న ఉద్యోగాలే పోతాయని ఆనాడు ఎక్కిరించారని ఈరోజు ఆ వ్యక్తులే సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణకు క్యూ కడుతున్న కంపెనీలను చూసి క్యా బాతే అంటున్నారని అన్నారు మంత్రి కేటీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories