KTR: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ తనయుడు

KTR: పుట్టిన రోజున ప్రగతి భవన్‌లో మొక్కలు నాటిన హిమాన్షు

Sandeep Eggoju
Updated on: 12 July 2021 5:15 PM IST
Minister KTR Son Himanshu Participated in Green India Challenge
X
మొక్కలు నాటిన హిమాన్షు (ట్విట్టర్ ఫోటో)

KTR: మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షు.., తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన బాబాయి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌తో కలిసి హిమాన్షు ప్రగతి భవన్‌లో మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన హిమాన్షు.. పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story