KTR: గవర్నర్ల వ్యవస్థపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: ఎమ్మెల్సీలుగా బీజేపీ నేతలు ఫిట్.. మా పార్టీ నేతలు అన్‌ఫిట్టా..?

Shekhar G
Published on: 26 Sept 2023 4:06 PM IST
Minister KTR Slams Tamilisai Soundararajan After She Rejects Names Of Candidates Recommended In Governor Quota
X

KTR: గవర్నర్ల వ్యవస్థపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు


KTR: గవర్నర్ల వ్యవస్థపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఏజెంట్లుగా గవర్నర్లు పని చేస్తున్నారని ఆరోపించిన ఆయన..అసలు ఈ దేశానికి గవర్నర్ వ్యవస్థ అవసరమా అంటూ ప్రశ్నించారు. గవర్నర్ కోటాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరస్కరించిన నేపథ్యంలో.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ ప్రకంపనలు రేపుతున్నాయి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాజకీయ నేతలను నామినేట్ చేసిన సందర్భాలను ప్రస్తావించిన కేటీఆర్.. మీకో న్యాయం మాకో న్యాయమా అంటూ కేంద్రాన్ని, గవర్నర్‌ను ప్రశ్నించారు.

Shekhar G

Shekhar G

Next Story