పీయూష్ గోయల్ మీ అంతు చూస్తాం : కేటీఆర్

Paddy Procurement: కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై మంత్రి కేటీఆర్‌ ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 7 April 2022 4:26 PM IST
Minister KTR Slams Piyush Goyal Statement On Paddy Procurement
X

పీయూష్ గోయల్ మీ అంతు చూస్తాం : కేటీఆర్

Paddy Procurement: కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై మంత్రి కేటీఆర్‌ ఫైర్ అయ్యారు. పీయూష్ గోయల్ మీ అంతు చూస్తామంటూ హెచ్చరించారు. మీ ప్రభుత్వం దిగే వరకు పోరాటం చేస్తామన్నారు. మా తెలంగాణాను నూకలు తినమంటావా అని ప్రశ్నంచారు. తెలంగాణ ధాన్యం కేంద్రం కొంటుందని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో కేంద్ర నిర్ల‌క్ష్య‌పూరిత వైఖ‌రిని నిర‌సిస్తూ రాజ‌న్న సిరిసిల్ల కేంద్రంలో టీఆర్ఎస్ చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష‌లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story