బీజేపీ నేతలపై గులాబీదండును ఉసిగొల్పిన కేటీఆర్

KTR: కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు ముందు పలువురు టీఆర్ఎస్ నాయకులు...

Arun Chilukuri
Published on: 18 Feb 2022 9:07 PM IST
Minister KTR Slams BJP Leaders
X

బీజేపీ నేతలపై గులాబీదండును ఉసిగొల్పిన కేటీఆర్

KTR: కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు ముందు పలువురు టీఆర్ఎస్ నాయకులు తాము చేతులకు పని చెప్తామని రెచ్చగొట్టే కామెంట్లు చేయగా తాజాగా అలాంటి కామెంట్లే మంత్రి కేటీఆర్ నోటి నుంచి కూడా వెలువడ్డాయి. తెలంగాణలో వార్డు మెంబర్ల నుంచి నుంచి ఎంపీల వరకు గల్లీ నుంచి ఢిల్లీదాకా టీఆర్ఎస్ నాయకులే ఉన్నారని, అలాంటప్పుడు ఎక్కడా కనిపించని పార్టీల నేతలు ఏదో మాట్లాడితే పడి ఉండాల్సిన పని లేదన్నారు. మొన్న జనగాంలో, ఆర్మూర్ లో బీజేపీ కార్యకర్తలను ఉరికిచ్చిండ్రు ఇప్పుడు సిరిసిల్లలో కూడా అదే పని చేయాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story