KTR: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

*బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి- మంత్రి కేటీఆర్ *రేవంత్, ఈటల రహస్యంగా కలిశారు- మంత్రి కేటీఆర్

Shilpa
Updated on: 23 Oct 2021 1:05 PM IST
Minister KTR Sensational Comments on BJP and Congress
X

 కేటీఆర్(ఫోటో- ది హన్స్ ఇండియా)

KTR: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. రేవంత్, ఈటల రహస్యంగా కలిశారని రేవంత్, ఈటల కలిసినట్లు తన దగ్గర ఆధారాలున్నాయన్నారు మంత్రి కేటీఆర్. గాంధీభవన్‌లోకి గాడ్సేలు దూరారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా పరిధి అతిక్రమించిందన్నారు మంత్రి కేటీఆర్.

Shilpa

Shilpa

Next Story