KTR: కేసీఆర్‌ను కట్టడి చేస్తే తమకు ఎదురులేదని.. మోడీ, రాహుల్‌గాంధీ భావిస్తున్నారు

Minister KTR Sensational Comments
x

KTR: కేసీఆర్‌ను కట్టడి చేస్తే తమకు ఎదురులేదని.. మోడీ, రాహుల్‌గాంధీ భావిస్తున్నారు

Highlights

KTR: తాము తప్ప ఇతరులు ఎదగకూడదన్న.. దుర్మార్గపూరిత ఆలోచన వాళ్లది

KTR: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ను కట్టడి చేస్తే తమకు ఎదురులేదని ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ భావిస్తున్నారని ఆయన అన్నారు. తాము తప్ప ఇతరులు ఎదగకూడదన్న దుర్మార్గపూరిత ఆలోచన అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories