Minister KTR: మీ పాదయాత్రను అడ్డుకునే కర్మ మాకు లేదు

KTR Vs Bandi Sanjay: టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Updated on: 18 April 2022 7:01 PM IST
Minister KTR Satirical Punch On Bandi Sanjay Padayatra
X

Minister KTR: మీ పాదయాత్రను అడ్డుకునే కర్మ మాకు లేదు

KTR Vs Bandi Sanjay: టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. పాదయాత్రను అడ్డుకునే కర్మ తమకు లేదన్నారు. ఏ మొహం పెట్టుకొని పాలమూరులో పాదయాత్ర చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేకి దమ్ముంటే దేశమంతా ఉచిత విద్య, వైద్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌ని రాయచూర్ వెళ్లి చూడాలన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు గురించి వాళ్లే చెప్తారని, కావాలంటే మీకు వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story