Minister KTR: కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యం

Minister KTR: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 90 సీట్లు గ్యారంటీ

Rama Rao
Updated on: 15 July 2022 4:09 PM IST
Minister KTR Said that TRS is Guaranteed 90 Seats in The Next Election
X

Minister KTR: కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యం

Minister KTR: కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని, ఈ విషయాన్ని కాంగ్రెస్‌, బీజేపీ సర్వేలే స్పష్టం చేయడం సంతోషమని అన్నారు మంత్రి కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 90కి పైగా సీట్లు వస్తాయని తమకు సమాచారం ఉందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని విమర్శలు చేసిన కేటీఆర్ ఢిల్లీలోని కేంద్ర పెద్దల అవినీతి వల్లే రూపాయి విలువ పతనమవుతోందని గతంలో ప్రధాని మోడీయే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. బలం బలహీనత ఆధారంగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, మన ఊరు - మన బడి పథకాలకు మంచి స్పందన వస్తుందని అన్నారు మంత్రి కేటీఆర్.


Rama Rao

Rama Rao

Next Story