Minister KTR: పరిశ్రమల శాఖ కార్యకలాపాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

Minister KTR: సమీక్షలో అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి

Sandeep Eggoju
Updated on: 5 Aug 2021 9:56 PM IST
Minister KTR Review Meeting on Industries Department Activities
X

మంత్రి కేటీఆర్ సమీక్షపై సమావేశం (ఫైల్ ఇమేజ్)

Minister KTR: పరిశ్రమల శాఖ కార్యకలాపాలపై మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్, అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా నూతన పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి పని చేయాలని సూచించారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను నగరం బయటకు తరలించేలా జరుగుతున్న ప్రయత్నాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాక పరిశ్రమల తరలింపు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని చెప్పారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story