గవర్నర్ తమిళిసై ఆరోపణలపై స్పందించిన మంత్రి కేటీఆర్

KTR: గవర్నర్ తమిళిసై ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

Arun Chilukuri
Updated on: 7 April 2022 5:15 PM IST
Minister KTR Responds to Governor Tamilsai Allegations
X

గవర్నర్ తమిళిసై ఆరోపణలపై స్పందించిన మంత్రి కేటీఆర్

KTR: గవర్నర్ తమిళిసై ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గవర్నర్ వ్యవస్థపై తమకు గౌరవం ఉందన్నారు మంత్రి కేటీఆర్. గవర్నర్‌తో తమకు ఎలాంటి పంచాయితీ లేదని వారే ఊహించుకుంటే తామేం చేయాలని ప్రశ్నించారు కేటీఆర్. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో ఇబ్బంది పెట్టినందుకు తనను ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ చెప్పడం సరికాదన్నారు. ఇంతకు ముందు ఉన్న గవర్నర్‌తో ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది రాలేదన్నారు మంత్రి కేటీఆర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story