ట్యాంక్‌బండ్‌ వద్ద అల్లూరి 125వ జయంతి వేడుకలు

Minister KTR Participated in Aalluri Sitarama Raju 125th Birthday Celebration
x

ట్యాంక్‌బండ్‌ వద్ద అల్లూరి 125వ జయంతి వేడుకలు

Highlights

*ముఖ్య అతిథిగా హాజరై అల్లూరి విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి కేటీఆర్‌

Minister KTR: తెలంగాణ ప్రభుత్వం తరపున ట్యాంక్ బండ్ వద్ద అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. జల్ జంగల్ జమీన్ కోసం కొమరం భీమ్ పోరాడారని బ్రిటిష్ వారిపై అల్లూరి పోరాడారని మంత్రి కేటీఆర్ తెలిపారు క్షత్రియుల కోసం సీఎం కేసీఆర్ 3 ఎకరాల స్థలం కేటాయించారని నిర్మాణం పూర్తయ్యక ఆ భవనానికి అల్లూరి పేరు పెట్టడమే సముచితమని మంత్రి కేటీఆర్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories